India's New CDS | Lt General Anil Chauhan Takes Over As New Chief Of Defence Staff HD

30.09.2022
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ - CDSగా..... విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో..... ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇకపై.... భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ అనిల్ చౌహాన్ విధులు నిర్వర్తించనున్నారు. సైన్యం......., వాయు, నావిక దళాల అవసరాలను తీర్చేందుకు తాను కృషి చేస్తానని బాధ్యతలు చేపట్టిన అనంతరం అనిల్ చౌహాన్ అన్నారు.2021 మేలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో...... ఈస్టర్న్ కమాండ్ చీఫ్ గా అనిల్ చౌహాన్ పదవి విరమణ చేశారు. దాదాపు తన 40 ఏళ్ల కెరీర్ లో........ అనిల్ చౌహాన్ సైన్యంలోని అనేక హోదాల్లో పనిచేశారు. జమ్మూకశ్మీర్ ........., ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు కార్యకలాపాలను నిరోధించడంలో ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది. గతేడాది డిసెంబర్ 8న జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో అప్పటి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించటంతో.. ఆయన స్థానంలో అనిల్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు..ఆయన సీడీఎస్ పదవిలో కొనసాగనున్నారు. ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : https://www.facebook.com/ETVTelangana ☛ Follow us : https://twitter.com/etvtelangana ☛ Follow us : https://www.instagram.com/etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ -------------------------------------------------------------------------------------------------------

Похожие видео