Abhimanyudu Movie Team interview | Filmibeat Telugu

01.06.2018
Action King Arjun talk about his latest project Abhimanyudu. Vishal, Samantha Akkineni are lead pair. Arjun is acting as Villain. In this occassion, He speaks to Telugu exclusively. మా పల్లెలో గోపాలుడు చిత్రంతో యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకొన్నాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ పొందారు. తాజాగా తమిళంలో రూపొందిన ఇరంబు తిరై చిత్రంలో విలన్ కనిపించాడు. ఈ చిత్రం అభిమన్యుడు పేరుతో తెలుగులో జూన్ 1 రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. అభిమన్యుడు చిత్రంలో నా విభిన్నమైన పాత్ర. ఏ నటుడైనా ఈ చిత్రాన్ని చూస్తే ఇలాంటి పాత్ర నేను ఎందుకు చేయలేదు అని అసూయ పడే రోల్ నాది. 155 పైగా చిత్రాలు నటించాను. కాబట్టి ప్రత్యేకమైన రోల్స్ పోషించాలని అనుకొన్నాను. 17 ఏళ్ల క్రితమే ద్రోహిలో డిఫరెంట్ రోల్స్ చేశాను. కొత్తగా డిఫరెంట్‌గా ఏదైనా చేస్తే సంతృప్తి ఉంటుంది. అభిమన్యుడు చిత్రంలో నేను చేసిన గ్రే షేడ్ క్యారెక్టర్‌ను మీరు ఎక్కడా చూసి ఉండరు. సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. ఈ సినిమా అవకాశాన్ని వదులుకొంటే జీవితంలో పెద్ద తప్పు చేసిన వాడిని అయ్యేవాడిని. గ్రే క్యారెక్టర్‌లో కూడా పొసెసివ్‌నెస్ ఉంటుంది. ఒకే ఒక్కడు, జైహింద్, జెంటిల్మన్ సినిమాలకు ఎంత అప్రిషియేషన్ వచ్చిందో.. ఈ సినిమాలో నటించినందుకు అలాంటి రెస్పాన్స్ వచ్చింది. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Похожие видео

Показать еще