Fodder Scam | Lalu Prasad Gets Bail in Doranda Treasury Case HD

22.04.2022
దాణా కుంభకోణం కేసులో జైల్లో ఉన్న RJD అధినేత లాలుప్రసాద్ యాదవ్ కు ఝార్ఖండ్ హైకోర్టుకు.....బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణం ఐదో కేసు....దొరండా ట్రెజరీ నుంచి 139కోట్లు అక్రమంగా డ్రా చేసుకున్నారన్న అభియోగాలను నిర్థారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు....ఫిబ్రవరి 15న లాలుకు ఐదేళ్ల జైలుశిక్ష వేసింది. ఈ తీర్పును సస్పెండ్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించటంతోపాటు బెయిల్ మంజూరు చేసినట్లు లాలుతరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన సగం శిక్ష పూర్తి చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 41నెలలు జైళ్లో ఉన్నారని, అందుకు సంబంధించి కింది కోర్టు ధ్రువీకరణపత్రాన్ని సమర్పించినట్లు చెప్పారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న ఝార్ఖండ్ హైకోర్టు....లాలుకు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు... #EtvTelangana #LatestNews #NewsOfTheDay #EtvNews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : https://www.facebook.com/ETVTelangana ☛ Follow us : https://twitter.com/etvtelangana ☛ Follow us : https://www.instagram.com/etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ -------------------------------------------------------------------------------------------------------

Похожие видео