Wim Hof Method Guided Breathing for Beginners (TELUGU) HD

01.07.2022
ఇది నెమ్మదిగా సాగే విమ్ హాఫ్ శ్వాస వ్యాయామ పద్ధతి, ఇది 30 సెకన్లు శ్వాసను హోల్డ్‌ చేయడం తో ప్రారంభమై 90 సెకన్లు శ్వాసను హోల్డ్ చేసేవరకు సాగుతుంది. బిగినర్లకు లేదా మరింత సున్నితమైన గైడెన్స్ ను ఇష్టపడే వారికి ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. !! స్విమ్మింగ్ పూల్‌లో, నీటి అడుగుకు వెళ్ళేముందు, స్నానం చేసేటప్పుడు లేదా ఏదైనా వాహనాన్ని నడిపేటప్పుడు శ్వాస వ్యాయామాలు చేయవద్దు. ఎల్లప్పుడూ సురక్షితమైన వాతావరణంలో కూర్చొని లేదా పడుకొని సాధన చేయండి !! ఈ బ్రీతింగ్ బబుల్ అనేది ఒక ఆడియోవిజువల్ గైడ్, ఇది మీ శ్వాస వ్యాయామాల సమయంలో మీ శ్వాస రిదం మరియు వేగాన్ని కొనసాగించడంలో మీకు సహాయపడుతుంది. బుడగ ఉబ్బిన్నప్పుడు మరియు సంకోచిస్తున్నప్పుడు దాన్ని చూస్తూ మీ శ్వాసతో అనుసరించండి. దానితో వచ్చే చక్కటి శబ్దాలు మీ పరిసరాలను ట్యూన్ చేయడంలో సహాయపడతాయి, మీ శ్వాసపై తప్ప మరోదానిపై మీ దృష్టి మరలకుండా సహాయపడుతుంది. Telugu dubbing done by BNS Srinivas from Telugu Superhumans channel https://youtube.com/c/TeluguSuperhumans ===== విమ్ హాఫ్ పద్ధతిని గురించి మరింత కనుగొనాలని మరియు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఉచిత మినీ క్లాస్‌లో చేరండి: https://www.wimhofmethod.com/free-mini-class ఉచిత మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి: https://www.wimhofmethod.com/wim-hof-method-mobile-app వెబ్‌సైట్‌ను చూడండి: https://www.wimhofmethod.com/ విమ్ తో కనెక్ట్ అవ్వండి: YouTube: https://www.youtube.com/subscription_center?add_user=wimhof1 Facebook: https://facebook.com/icemanwimhof/ Instagram: https://instagram.com/iceman_hof Twitter: https://twitter.com/iceman_hof విమ్ హాఫ్ పద్ధతిపై ఆన్‌లైన్ కోర్సులు: https://www.wimhofmethod.com/elearning వర్క్‌షాప్‌లు/సెమినార్లు/ట్రావెల్స్ కోసం: https://www.wimhofmethod.com/activities విమ్ హాఫ్ పద్ధతి గురించి ప్రశ్న(లు)? https://wimhofmethod.com/faq ===== విమ్ హాఫ్ గురించి ===== "ది ఐస్‌మ్యాన్" విమ్ హాఫ్ డచ్ ఆటగాడు మరియు బహుళ ప్రపంచ గిన్నిస్ రికార్డులు కలవాడు, తీవ్రమైన చలిని తట్టుకోగల సామర్థ్యం మరియు అతని అసాధారణ విజయాలకు ప్రసిద్ధి కలవాడు. తన శరీరం తనను అనుమతించే అసాధారణమైన పనులను ప్రతి ఒక్కరూ చేయగలరని విమ్ నమ్ముతాడు. అందుకే అతను విమ్ హాఫ్ పద్ధతిని అభివృద్ధి చేశారు - శ్వాస వ్యాయామాలు, కోల్డ్ థెరపీ మరియు నిబద్ధతల కలయిక - ఇది మీ శరీరంపై నియంత్రణ సాధించడానికి మీకు సాధనాలను అందిస్తుంది. అతను తన పద్ధతి యొక్క గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను పంచుకునే లక్ష్యంతో, తన పద్ధతులు పని చేస్తున్నాయని నిరూపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలతో కలిసి పని చేస్తున్నారు. wimhofmethod.com లో మరింత తెలుసుకోండి.

Похожие видео

Показать еще